Asianet News TeluguAsianet News Telugu

కరోనా వాక్సిన్ తిప్పలు: ఆన్ లైన్ లో స్లాట్ బుక్ చేసుకున్నా దక్కని టీకా, బాధితుల అవస్థలు

కరోనా టీకా ఇచ్చే కేంద్రాలు నియమాలు పాటించడంలేదని 

కరోనా టీకా ఇచ్చే కేంద్రాలు నియమాలు పాటించడంలేదని , ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కాదని టోకెన్స్ ఇస్తూ పైరవీకారులకే అందేలా చేస్తున్నారు అని సామాన్య ప్రజలు అంటున్నారు .