నిర్భయ దోషులకు ఉరి ముందే పడి ఉంటే.. దిశ బతికి ఉండేది..
ఎట్టకేలకూ ఏడేళ్ల తరువాత నిర్భయ నిందితులకు ఉరి పడింది.
ఎట్టకేలకూ ఏడేళ్ల తరువాత నిర్భయ నిందితులకు ఉరి పడింది. దీనిమీద భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఇంకొంచెం ముందు ఉరి తీస్తే దిశ ఘటన జరగక పోయేదని కొంతమంది అంటే..వాళ్లను చంపకుండా థార్డ్ డిగ్రీ టార్చర్ పెడితే నరకం తెలిసొచ్చేదని కొంతమంది అన్నారు..ఆ పబ్లిక్ టాక్....