హైదరాబాద్ మెట్రో రైలు జర్నీ: కూర్చున్నామా.. వెళ్లామా... (వీడియో)

దాదాపు 170 రోజుల తరువాత మెట్రో సర్వీస్ మొదలవడంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

First Published Sep 7, 2020, 3:59 PM IST | Last Updated Sep 7, 2020, 4:10 PM IST

దాదాపు 170 రోజుల తరువాత మెట్రో సర్వీస్ మొదలవడంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కోవిద్ నిబంధనలు బాగానే పాటిస్తున్నారని అంటున్నారు.  ఆటోలు, క్యాబ్ ల కంటే  మెట్రో ప్రయాణమే అన్ని విధాలా బాగుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.