గోమాత రక్షణకు నేను సైతం: గో మహాధర్నాకు హీరో సుమన్ పిలుపు
హిందువులు ఎంతో పవిత్రంగా భావించే జాతీయ జంతువుగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ యుగ తులసి ఫౌండేషన్ ఛైర్మన్, టిటిడి పాలకమండలి సభ్యులు కొలిశెట్టి శివకుమార్ గో మహాధర్నాకు పూనుకున్నారు.
హిందువులు ఎంతో పవిత్రంగా భావించే జాతీయ జంతువుగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ యుగ తులసి ఫౌండేషన్ ఛైర్మన్, టిటిడి పాలకమండలి సభ్యులు కొలిశెట్టి శివకుమార్ గో మహాధర్నాకు పూనుకున్నారు. ఈ నెల 21వ తేధీన అంటే రేపు ఉదయం 10.30 గంటలకు ఇందిరా పార్క్ వద్ద ఈ గో ధర్నా చేయనున్నారు. ఈ ధర్నాలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా టాలీవుడ్ స్టార్ సుమన్ రాష్ట్ర ప్రజలను కోరారు.