చేనేత వ్యాపారం కాదు.. దేశ వారసత్వ కళా సంపద..

పెద్దపల్లి : చేనేత ఒక వ్యాపారం కాదని, దేశ వారసత్వ కళా సంపద అని పద్మశాలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొద్దుల లక్ష్మణ్ అన్నారు.

First Published Oct 28, 2022, 11:10 AM IST | Last Updated Oct 28, 2022, 11:10 AM IST

పెద్దపల్లి : చేనేత ఒక వ్యాపారం కాదని, దేశ వారసత్వ కళా సంపద అని పద్మశాలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొద్దుల లక్ష్మణ్ అన్నారు, భారతదేశానికి వన్నె తెచ్చిన చేనేత రంగంపై, చేనేత వస్త్రాలపై జీఎస్టీ వేయడం బిజెపి ప్రభుత్వానికి తగదన్నారు.
చేనేత వస్త్రాలపై కేంద్ర ప్రభుత్వం తెచ్చిన జీఎస్టీ పన్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జులపల్లి మండలం లోని
చేనేత, పద్మశాలి కార్మికులు పోస్ట్ కార్డులను ప్రధాని నరేంద్ర మోడీకి పోస్టు ద్వారా పంపించే కార్యక్రమం చేపట్టారు.