Video : దిశనిందితుల ఎన్ కౌంటర్ చూసినా బుద్ధిరాలేదు...

గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అమ్మాయిలను వేధిస్తున్న ఓ రోమియోను పోలీసులు అరెస్ట్ చేశారు. 

First Published Dec 7, 2019, 5:09 PM IST | Last Updated Dec 7, 2019, 5:09 PM IST

గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అమ్మాయిలను వేధిస్తున్న ఓ రోమియోను పోలీసులు అరెస్ట్ చేశారు. కాలేజీ నుండి వస్తున్న అమ్మాయిలను ఫాలో అవుతూ అసభ్యంగా ప్రవర్తిస్తున్న యనమదల దుర్గాప్రసాద్ గౌడ్ ను వన్ టౌన్ పోలీసులు పట్టుకున్నారు. అమ్మాయిలు డయల్ 100కి కాల్ చేయగానే వచ్చిన పోలీసులు వాడికి దేహశుద్ది చేసి పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్లారు.