వేములవాడ ఎమ్మెల్యేకోసం బిచ్చమెత్తిన ప్రజలు... ఎందుకంటే...
వేములవాడ నియోజకవర్గ MLA గారి సేవలు పొందుటకు జర్మనీ నుండి ఇండియాకు ప్రత్యేక విమానంకి అయ్యే ఖర్చుల కోసం బుర్ర రవితేజ గౌడ్ ఆధ్వర్యంలో స్వతంత్ర MLA అభ్యర్థుల బృందం భిక్షాటన కార్యక్రమం నిర్వహించారు.
వేములవాడ నియోజకవర్గ MLA గారి సేవలు పొందుటకు జర్మనీ నుండి ఇండియాకు ప్రత్యేక విమానంకి అయ్యే ఖర్చుల కోసం బుర్ర రవితేజ గౌడ్ ఆధ్వర్యంలో స్వతంత్ర MLA అభ్యర్థుల బృందం భిక్షాటన కార్యక్రమం నిర్వహించారు. కరోనా కోరలు చాస్తున్న సమయంలో ప్రజల ప్రాణాలను గాల్లో దీపంలాగా విడిచిపెట్టి స్వదేశానికి వెల్లిపోయిన MLA గారు తక్షణమే తిరిగి రావాలని లేదా రాజీనామా చేసి గత 8 నెలలుగా వేతనం నియోజకవర్గ ప్రజల అభివృద్ధికి కేటాయిస్తున్నట్లు బహిరంగ ప్రకటన చేయాలని సవాల్ విసిరారు.