కొప్పుల ఈశ్వరన్నకు పులిలాంటి తమ్ముడ్ని.. వెంకటేష్ నేత
జగిత్యాల జిల్లాధర్మపురిలో ప్రతిపక్ష నేతలు బహిరంగ చర్చకు రావాలని పెద్దపల్లి ఎం.పి. బోర్లకుంట వెంకటేష్ నేత సవాల్ విసిరారు.
జగిత్యాల జిల్లాధర్మపురిలో ప్రతిపక్ష నేతలు బహిరంగ చర్చకు రావాలని పెద్దపల్లి ఎం.పి. బోర్లకుంట వెంకటేష్ నేత సవాల్ విసిరారు. టి.ఆర్.ఎస్.ప్రభుత్వం మీద, మంత్రి కొప్పుల ఈశ్వర్ మీద మాట్లాడే ముందు ఒళ్లు, నోరు దగ్గర పెట్టుకోవాలని హెచ్చరించారు. కొప్పుల ఈశ్వర్ కు ఓ తమ్ముడు ఇక్కడ ఉన్నాడని తప్పుగా మాట్లాడితే చూస్తూ ఊరుకోనని.. నాలుక దగ్గర పెట్టుకోవాలని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు.