కల్నల్ సంతోష్ కుటుంబాన్ని పరామర్శించిన ఉత్తమ్ దంపతులు
పిసిసి ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, భార్య పద్మావతితో కలిసి సూర్యాపేటలో కల్నల్ సంతోష్ బాబు ఫ్యామిలీని పరామర్శించారు.
పిసిసి ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, భార్య పద్మావతితో కలిసి సూర్యాపేటలో కల్నల్ సంతోష్ బాబు ఫ్యామిలీని పరామర్శించారు. లడఖ్‌లోని గాల్వాన్ లోయలో చైనా సైన్యంతో తలెత్తిన ఘర్షణలో అమరుడైన కల్నల్ సంతోష్ బాబు తల్లిదండ్రులు, అక్కాచెల్లుళ్లను కలిసి సంతాపం తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ రాసిన కండోలెన్స్ లెటర్ ను వారికి అందించారు.