గాంధీ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నిరసన
గాంధీ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు మళ్లీ నిరసన బాట పట్టారు.
గాంధీ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు మళ్లీ నిరసన బాట పట్టారు. శ్రమదోపిడి నశించాలంటూ నినాదాలు చేశారు. కరోన చికిత్సలో గాంధీ వైద్యులతో పాటు తాము సేవలు చేస్తున్నామని, మాపై ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిపై నిరసన వ్యక్తం చేస్తున్నారు.