RTC Strike video : ఆర్టీసీ కార్మికులకు మద్ధతుగా OU JAC భారీ బహిరంగసభ
RTC కార్మికులకు మద్ధతుగా OU JAC ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో భారీ బహిరంగ సభ జరిగింది. సభకు ప్రభుత్వ అనుమతి లేకున్నా జరిపితీరతాం అన్నాం జరిపాం అంటూ OU JAC నేతలు తెలిపారు. ఉద్యమాల పురిటి గడ్డైన ఉస్మానియా యూనివర్సిటీలో మరో ఉద్యమం మొదలైంది, RTC కార్మికులకు న్యాయం జరిగేంత వరకు ఉద్యమం చేస్తూనే ఉంటామని అన్నారు.