CAB Protest: హిందూదేశాన్ని..హిందూత్వదేశంగా మార్చాలనుకుంటున్నారు..
భారత పౌరసత్వం సవరణ బిల్లు పరిశీలన-పర్యవసానాలు అనే అంశం మీద మంగళవారం ఉదయం ఉస్మానియా యూనివర్సిటీ AISF ఆధ్వర్యంలో యూనివర్సిటీ గెస్ట్ హౌజ్ లో సెమినార్ జరిగింది.
భారత పౌరసత్వం సవరణ బిల్లు పరిశీలన-పర్యవసానాలు అనే అంశం మీద మంగళవారం ఉదయం ఉస్మానియా యూనివర్సిటీ AISF ఆధ్వర్యంలో యూనివర్సిటీ గెస్ట్ హౌజ్ లో సెమినార్ జరిగింది. దీనికి సీపీఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి, వీక్షణం ఎడిటర్ ఎన్ వేణుగోపాల్, ప్రొఫెసర్ అన్సారీ, డా. సమున్నత, స్టాలిన్, RN శంకర్ లు మాట్లాడారు.