కరీంనగర్ : నిర్మాణంలో ఉన్న ఇంట్లో కోడిని కోసి క్షుద్రపూజలు...

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో క్షుద్రపూజలు కలకలం రేపాయి.

First Published Feb 21, 2020, 4:05 PM IST | Last Updated Feb 21, 2020, 4:05 PM IST

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో క్షుద్రపూజలు కలకలం రేపాయి.  తిమ్మాపూర్ లోని మహాత్మనగర్ లో కొత్తగా కడుతున్న ఓ ఇంట్లో ఓనర్లకు తెలియకుండా రాత్రిపూట ఎవరో క్షుద్రపూజలు నిర్వహించారు. ఉదయం ఈ విషయం తెలుసుకున్న ఓనర్ వెంకట నర్సు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.