కరీంనగర్ లో కనుగోలుదారులు లేక వెలవెలబోతున్న టపాసుల దుకాణాలు

 దీపావళికి టపాసుల దుకాణాలు వెలవెలబోతున్నాయి. 

First Published Nov 14, 2020, 10:34 AM IST | Last Updated Nov 14, 2020, 10:34 AM IST

 దీపావళికి టపాసుల దుకాణాలు వెలవెలబోతున్నాయి. హై కోర్ట్ మొదట నిషేధం విధించటం ,తరువాత సుప్రీం కోర్ట్ ఆంక్షలతో పర్మిషన్ ఇవ్వడంతో ప్రజలు కూడా కన్ఫ్యూషన్ అయ్యారు . ఒకరోజు ముందు ఇలా చేయడం వలన వ్యాపారం దెబ్బతింది అని వాపోతున్నారు .