నిమ్స్ కి తాకిన ఔట్ సోర్సింగ్ నర్సుల ధర్నా..
నిమ్స్ ఆసుపత్రి ఔట్ సోర్సింగ్ సిబ్బంది, నర్సులు ఆందోళన బాట పట్టారు.
నిమ్స్ ఆసుపత్రి ఔట్ సోర్సింగ్ సిబ్బంది, నర్సులు ఆందోళన బాట పట్టారు. తమను రెగ్యులరైజ్ చేయాలని, జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ నిమ్స్ ఆస్పత్రిలోని సోర్సింగ్ నర్సుల ధర్నాకు దిగారు. ఇటీవలే గాంధీ ఆసుపత్రిలో ఔట్ సోర్సింగ్ నర్సులు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఆరు రోజుల పాటు ధర్నా చేసిన సంగతి తెలిసిందే.