ప్రమాణ స్వీకారం చేసిన ముగ్గురు ఎమ్మెల్సీలు..

గవర్నర్ కోటలో ఎన్నికైన ముగ్గురు ఎమ్మెల్సీలతో శాసన మండలిలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు.

First Published Nov 18, 2020, 1:24 PM IST | Last Updated Nov 18, 2020, 1:24 PM IST

గవర్నర్ కోటలో ఎన్నికైన ముగ్గురు ఎమ్మెల్సీలతో శాసన మండలిలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేసిన గోరేటి వెంకన్న, బస్వరాజు సారయ్య, దయానంద్ గుప్తలకు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ లు శుభాకాంక్షలు తెలిపారు.