Green India Challenge : సంతోష్ గారి రంగు మంచితనం అంటున్న నైనా

టేబుల్ టెన్నిస్ క్రీడా కారిణి నైనా జైస్వాల్ గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించారు. 

First Published Dec 12, 2019, 6:00 PM IST | Last Updated Dec 12, 2019, 6:00 PM IST

టేబుల్ టెన్నిస్ క్రీడా కారిణి నైనా జైస్వాల్ గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించారు. హైదరాబాద్ ఎల్ బి స్టేడియంలో మొక్కలను నాటి.. మరో ముగ్గురికి గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. యాక్టర్ సుమన్ తల్వార్, నటుడు సుబ్బరాజు, ప్రిన్సిపల్ సెక్రటరీ టు ట్రాన్స్ పోర్ట్ సునిల్ శర్మ, కిరణ్ బేడి లకు గ్రీన్ ఛాలెంజ్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎంపీ సంతోష్ గారి రంగు మంచితనమని ఈ ఛాలెంజ్ ప్రారంభించారని అన్నారు.