JusticeforManasa : మానస కుటుంబానికి సీతక్క పరామర్శ
పుట్టిన రోజునాడే హత్యకు గురైన హన్మకొండ కొమ్మల గ్రామానికి చెందిన గాదె మానస తల్లిదండ్రులను జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే దనసరి అనసూయ అలియాస్ సీతక్క పరామర్శించారు.
పుట్టిన రోజునాడే హత్యకు గురైన హన్మకొండ కొమ్మల గ్రామానికి చెందిన గాదె మానస తల్లిదండ్రులను జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే దనసరి అనసూయ అలియాస్ సీతక్క పరామర్శించారు. హన్మకొండ దీన్ దయాల్ నగర్ లో ఉండే మానస పుట్టినరోజు నాడు గుడికి వెళ్లి తిరిగిరాలేదు. ఆ తరువాత విగతజీవిగా దొరికింది. ఆమెను అత్యాచారంచేసి హత్యచేసినట్టు తేలింది.