వైన్స్ ఓపెన్ .. బడులు బంద్.. అగమ్యగోచరంగా ప్రైవేట్ టీచర్ల పరిస్థితి.. సీతక్క

లాక్ డౌన్ తరువాత వైన్ షాపులతో సహా అన్నీ ఓపెనయ్యాయి. 

First Published Jul 22, 2020, 3:45 PM IST | Last Updated Jul 22, 2020, 3:45 PM IST

లాక్ డౌన్ తరువాత వైన్ షాపులతో సహా అన్నీ ఓపెనయ్యాయి. కానీ స్కూల్స్ ఓపెన్ కాకపోవడంతో టీచర్లు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు ములుగు ఎమ్మెల్యే సీతక్క. ప్రైవేట్ స్కూల్ టీచర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారన్నారు. వారికి ఒకనెల రేషన్ అందించారు. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ స్కూల్ టీచర్లను ఆదుకోవాలని కోరారు.