Video : సందర్భం ఏదైనా మొక్కలు నాటండి...

ఎంపీ సంతోష్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా బేగంపేట దేవనార్ బ్లైండ్ స్కూల్లో మొక్కలు నాటారు. 

First Published Dec 7, 2019, 12:29 PM IST | Last Updated Dec 7, 2019, 12:29 PM IST

ఎంపీ సంతోష్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా బేగంపేట దేవనార్ బ్లైండ్ స్కూల్లో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ ఎంపి సంతోష్ కుమార్, రైతు సమన్వయ సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎంపీ సంతోష్ కుమార్  రాష్ట్రంలో గ్రీన్ఇండియాఛాలెంజ్ ప్రారంభించిన సంగతి తెలిసిందే.