జగిత్యాల జిల్లా కేంద్రంలో బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎంపీ అరవింద్

తెరాస ఎమ్మెల్యే లు నిరాశ తో ఉన్నారు కేసీఆర్ పై నమ్మకం కోల్పోయారు. దుబ్బాక గెలుపుతో కేసీఆర్ కి ఊహించని దెబ్బ తగిలింది.
 

First Published Nov 14, 2020, 11:27 AM IST | Last Updated Nov 14, 2020, 11:27 AM IST

తెరాస ఎమ్మెల్యే లు నిరాశ తో ఉన్నారు కేసీఆర్ పై నమ్మకం కోల్పోయారు. దుబ్బాక గెలుపుతో కేసీఆర్ కి ఊహించని దెబ్బ తగిలింది. ప్రధాని మోడీ గారి ప్రసంగంలో ప్రజలు పని చేసే ప్రభుత్వానికి కాదు ఇమందారి తో పనిచేసే ప్రభుత్వానికి పట్టం కట్టారని నిజామాబాద్ ఎంపీ అరవింద్ అన్నారు .