యశోదా హాస్పిటల్ లో దారుణం.. కిడ్నీ సమస్యకు కరోనా ట్రీట్మెంట్...

కిడ్నీ సమస్యతో వస్తే కరోనా అంటూ చికిత్స చేస్తున్నారని.. కొడుకును చూడనివ్వడం లేదంటూ సికింద్రాబాద్ యశోదా హాస్పిటల్ దగ్గర ఓ తల్లి ఆవేదన

First Published Aug 5, 2020, 11:51 AM IST | Last Updated Aug 5, 2020, 11:51 AM IST

కిడ్నీ సమస్యతో వస్తే కరోనా అంటూ చికిత్స చేస్తున్నారని.. కొడుకును చూడనివ్వడం లేదంటూ సికింద్రాబాద్ యశోదా హాస్పిటల్ దగ్గర ఓ తల్లి ఆవేదన వ్యక్తం చేస్తోంది. జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన రాజశేఖర్ కు కిడ్నీ చికిత్సకు సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ లో చేర్చారు. చికిత్స నిమిత్తం మూడు లక్షలు కట్టించుకున్నారు. పదిరోజుల తరువాత ఇప్పుడు అతనికి కిడ్నీ సమస్య కాదని కోవిద్ అంటూ మరో ఐదు లక్షలు కడితేనే నీ కొడుకును చూడడానికి కుదురుతుందని చెబుతున్నారు.