Video : ఉగ్గుపాలు పట్టిన చేతితోనే...విషం కలిపిన పాయసం ఇచ్చింది...
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం బూరుగుపల్లిలో విలాసాగర్ ఉమ వివాహేతర సంబంధానికి భర్త అంజయ్య, పిల్లలు అడ్డుగా ఉన్నారని, వారికి విషం కలిపిన పాయసం ఇచ్చింది.
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం బూరుగుపల్లిలో విలాసాగర్ ఉమ వివాహేతర సంబంధానికి భర్త అంజయ్య, పిల్లలు అడ్డుగా ఉన్నారని, వారికి విషం కలిపిన పాయసం ఇచ్చింది. పాయసం తిన్న వీరంతా అపస్మారక స్థితికి చేరగానే ఇంటి నుండి ఉమ పరారీ అయ్యింది. కొడుకు కోలుకుంటుండగా, కూతురు పరిస్థితి విషమంగా ఉంది. అత్త పాయసం తినకపోవడంతో ఈ ఘటన నుండి బైటపడింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.