Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్‌లో దొంగలపై తిరగబడ్డ తల్లి కూతుళ్లు..

బేగంపేట్‌లో కాల్పుల కలకలం ఒక ఇంట్లోకి తుపాకీతో దూరిన ఆగంతకుడు.. 

బేగంపేట్‌లో కాల్పుల కలకలం ఒక ఇంట్లోకి తుపాకీతో దూరిన ఆగంతకుడు.. ఆగంతకుడితో తిరగబడ్డ తల్లీ కూతుళ్లు. ఇద్దరు అగంతకులను అదుపులో తీసుకున్న పోలీసులు. తెలిసిన వ్యక్తులే ఇంట్లోకి చేరుబడ్డట్టు గుర్తించిన పోలీసులు.