Video : ఎమ్మెల్యే గొంగిడి సునీత భర్తతో ప్రాణహాని ఉందంటున్న ఐసీడీఎస్ అధికారి

యాదాద్రి ఎమ్మెల్యే గొంగిడి సునీత భర్త మహేందర్ రెడ్డి తన విధులకు ఆటంకం కలిగిస్తూ, అంతు చూస్తానని బెదిరించాడని ఐసీడీఎస్ అధికారి సూర్యకళ ఆరోపించారు. 

First Published Dec 9, 2019, 10:26 AM IST | Last Updated Dec 9, 2019, 10:26 AM IST

యాదాద్రి ఎమ్మెల్యే గొంగిడి సునీత భర్త మహేందర్ రెడ్డి తన విధులకు ఆటంకం కలిగిస్తూ, అంతు చూస్తానని బెదిరించాడని ఐసీడీఎస్ అధికారి సూర్యకళ ఆరోపించారు. ఆలేరు పీఎస్ లో మహేందర్ రెడ్డిపై పిర్యాదు చేశారు. ఎమ్మెల్యే భర్త కావడంతో  పిర్యాదును స్వీకరించడం లేదని, మహేందర్ రెడ్డితో ప్రాణహాని ఉందంటూ కన్నీరు పెట్టుకున్నారు సూర్యకళ.