Video news : ప్రేమ పేరుతో మైనర్ బాలిక కిడ్నాప్...

కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం వావిలాలలో హర్యానా రాష్ట్రానికి చెందిన ముస్తఫా అనే యువకుడు గత నాలుగు నెలలుగా జే సి బి డ్రైవర్ గా పని చేస్తున్నాడు. 

First Published Dec 3, 2019, 11:48 AM IST | Last Updated Dec 3, 2019, 11:48 AM IST

కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం వావిలాలలో హర్యానా రాష్ట్రానికి చెందిన ముస్తఫా అనే యువకుడు గత నాలుగు నెలలుగా జే సి బి డ్రైవర్ గా పని చేస్తున్నాడు. అయితే గత నెల రాజస్థాన్ కు చెందిన ఓ మైనర్ బాలికను జమ్మికుంట మండలం వావిలాల కు తీసుకొచ్చాడు. రాజస్థాన్ లో బాలిక తల్లి దండ్రులు మిస్సింగ్ కేసు నమోదు చేయడంతో కరీంనగర్ జిల్లాకు చేరుకున్న రాజస్థాన్ పోలీసులు బాలికను తీసుకెళ్ళి హర్యానా యువకుడి పై కేసు నమోదు చేశారు.