మేడ్చల్ జిల్లా అటవీ శాఖ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రులు
రూ.20 లక్షల వ్యయంతో ఇదే ప్రాంగణంలో నిర్మించనున్న డీఆర్వో క్వార్టర్స్ నిర్మాణానికి మంత్రులు భూమి పూజ చేశారు మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, మల్లారెడ్డి .
రూ.20 లక్షల వ్యయంతో ఇదే ప్రాంగణంలో నిర్మించనున్న డీఆర్వో క్వార్టర్స్ నిర్మాణానికి మంత్రులు భూమి పూజ చేశారు మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, మల్లారెడ్డి .ముఖ్యమంత్రికే. చంద్రశేఖర రావు ఆలోచనలు, ఆదేశాల మేరకు అటవీ శాఖ ఆకు పచ్చ తెలంగాణ దిశగా కృషి చేస్తుంది అని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు .