జనతాకర్ఫ్యూ : రోజూ బిజీలైఫే..దొరికిన అవకాశాన్ని వాడుకుందాం..తలసాని
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జనతాకర్ఫ్యూను పాటిస్తున్నారు.
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జనతాకర్ఫ్యూను పాటిస్తున్నారు. ఉదయం ఏడు గంటలనుండి రేపు ఉదయం ఆరు గంటల వరకు ముఖ్యమంత్రిగారి ఆదేశం మేరకు అందరూ పాటించాలని పిలుపునిచ్చారు. రేపు ఉదయం వరకూ పాటించాలని కోరారు.