CII ఆధ్వర్యంలో నిర్వహించిన యోగ డే లో పాల్గొన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్

ఇంటర్నేషనల్ యోగ డే ను పురస్కరించుకుని రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు హైదరాబాద్ లోని తన నివాసంలో CII ఆధ్వర్యంలో నిర్వహించిన యోగ కార్యక్రమంలో పాల్గొన్నారు.

First Published Jun 21, 2020, 5:15 PM IST | Last Updated Jun 21, 2020, 5:15 PM IST

ఇంటర్నేషనల్ యోగ డే ను పురస్కరించుకుని రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు హైదరాబాద్ లోని తన నివాసంలో CII ఆధ్వర్యంలో నిర్వహించిన యోగ కార్యక్రమంలో పాల్గొన్నారు.సుమారు 1000 మంది యోగ సాధకులు CII ఆధ్వర్యంలో నిర్వహించిన యోగ డే లో భౌతిక దూరం పాటించి Zoom యాప్ ద్వారా పరోక్షoగా పాల్గొన్నారు.