తెలంగాణ లాక్ డౌన్ : పుకార్లు ప్రచారం చేస్తే పీడీయాక్ట్...శ్రీనివాస్ గౌడ్
ప్రజలు ఎవరూ తమ ఇళ్లను వదిలి బయటకి రావొద్దని, కావాల్సిన నిత్యవసర వస్తువులు, కూరగాయలు అందుబాటులో ఉంచేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
ప్రజలు ఎవరూ తమ ఇళ్లను వదిలి బయటకి రావొద్దని, కావాల్సిన నిత్యవసర వస్తువులు, కూరగాయలు అందుబాటులో ఉంచేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఇప్పటికే మహబూబ్ నగర్ జిల్లాకు ముంబాయి.. పూణే. ఇతర రాష్ట్రాల నుంచి మూడు నాలుగు వేల మంది, 350 మందికి పైగా విదేశాల నుంచి వచ్చినట్టు సమాచారం ఉందని ఈ నేపథ్యంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉందని తెలిపారు. ఇంకా ఏమన్నారంటే...