వినయ్ భాస్కర్ కు నీరా ఒంచిన శ్రీనివాస్ గౌడ్..
వరంగల్ కార్పొరేషన్ పరిధి ముచ్చెర్ల గ్రామంలో బహుజన విప్లవ వీరుడు శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు.
వరంగల్ కార్పొరేషన్ పరిధి ముచ్చెర్ల గ్రామంలో బహుజన విప్లవ వీరుడు శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలోప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ వర్ధన్నపేట శాసన సభ్యులు ఆరూరి రమేష్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గీత వృత్తిదారులు తీసుక వచ్చిన నీరాను ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, శాసన సభ్యులు అరూరి రమేష్ లతో కలసి శ్రీనివాస్ గౌడ్ తాగారు.