ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం పనులను పరిశీలించిన మంత్రి ప్రశాంత్ రెడ్డి
ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకంలో(కాళేశ్వరం రివర్స్ పంపింగ్) భాగంగా నిజామాబాద్ జిల్లాలో జరుగుతున్న నిర్మాణ పనులను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు.
ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకంలో(కాళేశ్వరం రివర్స్ పంపింగ్) భాగంగా నిజామాబాద్ జిల్లాలో జరుగుతున్న నిర్మాణ పనులను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. సారంగాపూర్ పంప్, నవయుగ పంప్ హౌస్, గడ్కోల్ పంప్ హౌస్, మంచిప్ప రిజర్వాయర్ పనులను నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తో కలిసి మంత్రి పరిశీలించారు.