రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తిని కాపాడిన రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్

రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ ఔదార్యాన్ని ప్రదర్శించారు

First Published Jul 19, 2020, 5:48 PM IST | Last Updated Jul 19, 2020, 5:48 PM IST

రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ ఔదార్యాన్ని ప్రదర్శించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తిని తన కాన్వాయ్ లోని వాహనంలో ఆసుపత్రికి తరలించారు. ఆదివారం కరీంనగర్ లేక్ పోలీస్ స్టేషన్ సమీపంలో డీసీఎం వ్యాన్- కారు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సమయంలో అదే దారిలో ప్రయాణిస్తున్న మంత్రి గంగుల కమలాకర్ గమనించారు. వెంటనే స్పందించి గాయపడ్డ ఆ వ్యక్తిని తన ఎస్కార్ట్ వాహనంలో ఆస్పత్రికి తరలించారు.