ఏం జి ఏం కొవిడ్ వార్డు లోకి వెళ్లి కరోనా బాధితులను పరామర్శించి మంత్రి కే టి ఆర్
వరంగల్ లోని ఏం జి ఏం కొవిడ్ వార్డులోని బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పిన మంత్రి .
వరంగల్ లోని ఏం జి ఏం కొవిడ్ వార్డులోని బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పిన మంత్రి .అవసరమైన ఆక్సిజన్ వెంటి లెటర్లు , అదనంగా 150 పడకల ను ఏర్పాటు చేస్తామని మంత్రి అన్నారు.