అమెరికాకు ఐటీ మంత్రి కేటీఆర్... ఘనస్వాగతం పలికిన ఎన్నారైలు
హైదరాబాద్: తెలంగాణలో భారీ పెట్టుబడులను తీసుకురావడమే లక్ష్యంగా ఐటీ, పరిశ్రమ శాఖలమంత్రి కేటీఆర్ యూఎస్ఏ (united states of america)లో పర్యటిస్తున్నారు.
హైదరాబాద్: తెలంగాణలో భారీ పెట్టుబడులను తీసుకురావడమే లక్ష్యంగా ఐటీ, పరిశ్రమ శాఖలమంత్రి కేటీఆర్ యూఎస్ఏ (united states of america)లో పర్యటిస్తున్నారు. హైదరాబాద్ నుండి అమెరికాలోని లాస్ ఏంజిల్స్ కు చేరుకున్న మంత్రికి టీఆర్ఎస్ ఎన్నారై నాయకులు ఘనస్వాగతం పలికారు. విమానాశ్రయంలో కేసీఆర్ కు పుష్పగుచ్చాలు ఇచ్చి స్వాగతం పలికారు.