యాంకర్ సుమనే మాట్లాడనీయకుండా చేసిన కేటీఆర్...
కేటీఆర్ వాగ్ధాటికి యాంకర్ సుమ ఫిదా అయింది.
కేటీఆర్ వాగ్ధాటికి యాంకర్ సుమ ఫిదా అయింది. ఆయన గనక యాంకరింగ్ ఫీల్డ్ లోకి వస్తే తన అవకాశాలు రాకుండా చేసేవారంటూ ఫన్నీ కామెంట్స్ చేసింది సుమ. దీనికి కేటీఆర్ కూడా అటువైపు కూడా ఆలోచించాలి అంటూ మళ్లీ పంచ్ లేశారు.