కేటీఆర్ నాలెడ్జ్ కు ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే..
హైదరాబాద్ ను విశ్వనగరంగా చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యామన్నారు మంత్రి కేటీఆర్.
హైదరాబాద్ ను విశ్వనగరంగా చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యామన్నారు మంత్రి కేటీఆర్. తాము అధికారంలోకి వచ్చాక హైదరాబాద్ ను ఎన్నో రకాలుగా అభివృద్ధి చేశామని, రోమ్ కూడా ఒక్క రోజులో బిల్డ్ కాలేదని అలాగే హైదరాబాద్ విశ్వనగరంగా మారడానికి టైం పడుతుందన్నారు. నన్ను అవమానించడానికి మా అబ్బాయిని బాడీ షేమింగ్ చేశారంటూ బాధ పడ్డారు. మంత్రి కేటీఆర్ తో యాంకర్ సుమ ఇంటర్వ్యూ అంతా పంచ్ లు, నవ్వులతో సాగింది.