మంత్రులు, అధికారులతో హరితహారంపై కేటీఆర్ రివ్యూ..

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 25 నుంచి హరితహారం కార్యక్రమం ప్రారంభమవుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి మంత్రి కేటీఆర్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. 

First Published Jun 22, 2020, 5:01 PM IST | Last Updated Jun 22, 2020, 5:01 PM IST

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 25 నుంచి హరితహారం కార్యక్రమం ప్రారంభమవుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి మంత్రి కేటీఆర్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగ్ లో కేటీఆర్ తో పాటు, తలసాని శ్రీనివాసయాదవ్, మల్లారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్ ఎంసీ  అధికారులు పాల్గొన్నారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించాలని కేటీఆర్ అన్నారు.  ఉద్యమస్ఫూర్తితో పచ్చదనం పెంచే కార్యక్రమం సాగాలని, కలెక్టర్లు, డీపీవోలు నాయకత్వం వహించాలని అన్నారు.