Asianet News TeluguAsianet News Telugu

ఉపాధి హామీ పనులను పరిశీలించిన కొప్పుల ఈశ్వర్...

జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం లక్ష్మీ పూర్ D83-A, గొల్లపల్లి D64 SRSP మెయిన్, సబ్ కాలువల పూడిక తీత పనులను సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పరిశీలించారు.

జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం లక్ష్మీ పూర్ D83-A, గొల్లపల్లి D64 SRSP మెయిన్, సబ్ కాలువల పూడిక తీత పనులను సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పరిశీలించారు. ఉపాధి హామీ కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ  కార్యక్రమంలో జగిత్యాల జిల్లా కలెక్టర్ రవి,కలెక్టర్ 
రాజేషంలతో పాటు ఎంపిపీ, జెడ్పీసీటీ, ఆర్డీఓలు పాల్గొన్నారు.