మహా చంఢీయాగంలో పాల్గొన్న మంత్రి కొప్పుల ఈశ్వర్ (వీడియో)

గోదావరిఖనిలోని శ్రీ జయ దుర్గ అమ్మవారి ఆలయం లో దుర్గ నవరాత్రులలో భాగంగా జరిగిన మహా చండీ యాగంలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కుటుంబ సమేతంగా పాల్గొన్నారు.  అనంతరం ప్రత్యేక పూజలు చేసి, అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి స్థానిక శాసన సభ్యులు కోరుకంటి చందర్ కూడా హాజరయ్యారు.

First Published Oct 4, 2019, 6:17 PM IST | Last Updated Oct 4, 2019, 6:17 PM IST