తెలంగాణ మంత్రి ఈటెల రాజేందర్ విడియో కాన్ఫరెన్స్

హాస్పిటల్ సూపరింటెడెంట్ లు , సిబ్బందితో విడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన  మంత్రి ఈటల రాజేందర్ . 

First Published Jul 23, 2020, 2:12 PM IST | Last Updated Jul 23, 2020, 2:29 PM IST

 హాస్పిటల్ సూపరింటెడెంట్ లు , సిబ్బందితో విడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన   మంత్రి ఈటల రాజేందర్ . రాష్ట్రం లో ఏ ఆసుపత్రి లో అయినా ఎక్కువ తక్కువ లేకుండా ఒకటే వైద్యం ఇస్తున్నాము .అత్యవసర బాధితులు ఐదు శతం వుండే  వుంటారు వారికీ మంచి వైద్యం  అందించి పేరు దాచుకోవాలి అని సూచించారు . పాల్గొన్న వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వే, DME రమేష్ రెడ్డి, VC కరుణాకర్ రెడ్డి, డాక్టర్ గంగాధర్.