Video news : చిరు ధాన్యాలతోనే చక్కటి ఆరోగ్యం
చిరు ధాన్యాల ఆవశ్యకతపై ఇండియన్ ఇన్సిస్యిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రిసెర్చ్ ఆధ్వర్యంలో హెచ్ఐసీసీలో జరిగినసమావేశంలో ఆర్థిక మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు.
చిరు ధాన్యాల ఆవశ్యకతపై ఇండియన్ ఇన్సిస్యిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రిసెర్చ్ ఆధ్వర్యంలో హెచ్ఐసీసీలో జరిగినసమావేశంలో ఆర్థిక మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. చిరుధాన్యాల స్టాళ్లను సందర్శించి, పల్స్ బాస్కెట్ ను ఆవిష్కరించారు. చిరు ధాన్యాల పంటల సాగు పెరగాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం సైతం చిరుధాన్యాల సాగు పెరిగేందుకు అన్నిరకాలుగా మద్ధతు ఇస్తుందని మంత్రి అన్నారు. ఈ సమావేశంలో నీతి అయోగ్ సభ్యులు రాజ్ బండారి, న్యూట్రీ హబ్ సీఈవో, శాస్త్రవేత్త బి.దయాకర్ రావు తదితరులు పాల్గొన్నారు.