తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం : కాళేశ్వరం జలాలతో అమరవీరులకు నివాళి..

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిద్దిపేట అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ అమర వీరులకు మంత్రి హరీష్ రావు నివాళులర్పించారు. 

First Published Jun 2, 2020, 9:38 AM IST | Last Updated Jun 2, 2020, 9:38 AM IST

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిద్దిపేట అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ అమర వీరులకు మంత్రి హరీష్ రావు నివాళులర్పించారు. కాళేశ్వరం గోదావరి జలాలతో స్తూపానికి అభిషేకం చేసి అమరవీరులను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని ప్రజాప్రతినిధులందరూ పాల్గొన్నారు.