నేడే పల్స్ పోలియో... ఇందిరాపార్క్ వద్ద చిన్నారులకు పోలియోచుక్కలు వేసిన హరీష్ రావు

హైదరాబాద్: తెలంగాణలో ఇవాళ(ఆదివారం) పల్స్ పోలీయో కార్యక్రమం జరుగుతోంది. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ వద్ద చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేసారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ... రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ ప్రారంభమైన పల్స్ పోలియో కార్యక్రమం మూడు రోజుల పాటు కొన‌సాగుతుందన్నారు. ఐదేండ్ల‌లోపు పిల్ల‌ల‌ు ప్రతి ఒక్కరికీ పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. రేపు, ఎల్లుండి (సోమ,మంగళవారం) సిబ్బంది ఇంటింటికీ తిరిగి మిగిలిపోయిన పిల్ల‌లకు పోలియో చుక్కలు వేస్తారన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో బుధవారం కూడా పోలియో కార్యక్రమం కొనసాగుతుందని మంత్రి హరీష్ తెలిపారు. 

First Published Feb 27, 2022, 6:05 PM IST | Last Updated Feb 27, 2022, 6:05 PM IST