క్లీన్ ఆండ్ గ్రీన్ సిటీగా కరీంనగర్ ... మంత్రి గంగుల కీలక సూచనలు

కరీంనగర్ : కరీంనగర్ అభివృద్దికి సంబంధించి అధికారులతో మంత్రి గంగుల కమలాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.

First Published Oct 25, 2022, 5:15 PM IST | Last Updated Oct 25, 2022, 5:15 PM IST

కరీంనగర్ : కరీంనగర్ అభివృద్దికి సంబంధించి అధికారులతో మంత్రి గంగుల కమలాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. కరీంనగర్ ను క్లీన్ ఆండ్ గ్రీన్ గా అభివృద్ది చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. త్వరితగతిన కేబుల్ బ్రిడ్జి పనులు పూర్తిచేయాలని... పార్కు, ఐలాండ్ పనులకు డిపిఆర్ సిద్దం చేయాలని మంత్రి గంగుల ఆదేశించారు.