Video : ఊపిరితిత్తుల వైద్యుల అవగాహన సదస్సు...హాజరైన ఈటెల..
స్వైన్ ప్లూ, ఇతర ప్లూ సమస్యలపై ఊపిరితిత్తుల వైద్యుల అవగాహన సదస్సు కి ముఖ్య అతిథిగా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ హాజరయ్యారు.
స్వైన్ ప్లూ, ఇతర ప్లూ సమస్యలపై ఊపిరితిత్తుల వైద్యుల అవగాహన సదస్సు కి ముఖ్య అతిథిగా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ హాజరయ్యారు. ఎర్రగడ్డ లోని చెస్ట్ హాస్పిటల్ లో జరిగిన ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, GHMC డెప్యూటీ మేయర్ బాబా ఫాసియుద్దిన్, వరంగల్ ఎమ్మెల్యే నరేందర్, TSMIDC చైర్మన్ పర్యద కృష్ణ మూర్తి పాల్గొన్నారు. ఐపీఎంలో రోజుకి 6 వందల పరీక్షలు చేయగల్గుతున్నామని సిబ్బంది తెలిపారు. Minister Etela Rajender attended Pulmonary Doctors Awareness Conference, Erragadda Chest Hospital, Maganti Gopinath, baba fasiuddin, Narender