Asianet News TeluguAsianet News Telugu

దారిలో కనపడ్డ నిరుపేదకు ఆర్థిక సాయం.. ఎర్రబెల్లి దయార్ధ్ర హృదయం..

జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో రోడ్డు మీద తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్ ని రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరిశీలించారు.

జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో రోడ్డు మీద తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్ ని రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరిశీలించారు. అనంతరం స్థానిక రైతు సేవా సహకార సంస్థ వద్ద ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం ను సందర్శించిన మంత్రి ఆఖరు గింజ వరకు కొనుగోలు చేస్తామని, ఆందోళన వద్దని హామీ ఇచ్చారు.  ఆ తరువాత రాయపర్తి మండలం కొలన్ పల్లె, మైలారం గ్రామాల్లో ఎర్రబెల్లి ట్రస్ట్ ఆధ్వర్యంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుఇంటింటికీ నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.