జీహెచ్ఎంసీ ఎన్నికలు : పువ్వులమ్ముతూ పార్టీ ప్రచారం.. ఎర్రబెల్లి కొత్త అవతారం..
బల్డియా ఎన్నికల ప్రచారంలో భాగంగా మీర్ పేటలో టీఆర్ఎస్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పూలు అమ్మి ప్రజల్నిఓట్లు అడిగారు. =
బల్డియా ఎన్నికల ప్రచారంలో భాగంగా మీర్ పేటలో టీఆర్ఎస్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పూలు అమ్మి ప్రజల్నిఓట్లు అడిగారు. మీర్ పేట్ హౌసింగ్ బోర్డు కాలనీ టీఆర్ఎస్ అభ్యర్థి జె ర్రి పోతుల ప్రభుదాస్ తో కలిసి, ఇంటింటికీ తిరుగుతూ, ప్రతి ఓటరును కలిసి టీఆర్ఎస్ చేసిన అభివృద్ధి పనుల గురించి ప్రచారం చేస్తూ కారు గుర్తుకే ఓటు వేయాలని ప్రచారం చేస్తున్నారు.