Citizenship Amendment Act : హైదరాబాద్ లో రాజుకున్న సెగలు...

పౌరసత్వ  సవరణ చట్టాన్ని నిరసిస్తూ హైద్రాబాద్ మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ  విశ్వవిద్యాలయం(మను) కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆందోళనలు జరుగుతున్నాయి. ఢిల్లీలో 
జామియా యూనివర్శిటీలో ఆందోళనలు చోటు చేసుకొన్న తర్వాత హైద్రాబాద్‌లో కూడ విద్యార్ధులు  ఆందోళనకు దిగారు.

First Published Dec 16, 2019, 6:22 PM IST | Last Updated Dec 17, 2019, 10:44 AM IST