హుండీ లెక్కింపుకూ అవి తప్పనిసరి...
ఆలయాలనూ కరోనా వణికిస్తోంది. ముఖ్యమైన సేవలు మినహా అన్నింటినీ ఆపేస్తున్నారు.
ఆలయాలనూ కరోనా వణికిస్తోంది. ముఖ్యమైన సేవలు మినహా అన్నింటినీ ఆపేస్తున్నారు. ఈ రోజు జగిత్యాల జిల్లాధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలోనూ కరోనా భయం చుట్టుకుంది. కరోనా భయంతో హుండీ లెక్కింపు లో పాల్గొన్న వారికి మాస్క్ లు ఆలయ అధికారులు మాస్కులు అందజేస్తున్నారు.